IPL 2020,CSK vs RR : MS Dhoni Lost His Cool & Gets Upset With Umpire Decision || Oneindia Telugu

2020-09-23 344

IPL 2020,RR vs CSK: Chennai Super Kings skipper MS Dhoni once again got upset against an umpiring decision and the opposition was Rajasthan Royals, once again.
#IPL2020
#CSKvsRR
#MSDhoni
#SanjuSamson
#ChennaiSuperKings
#RajasthanRoyals
#SteveSmith
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket

ఐపీఎల్‌2020 సీజన్‌లో అంపైరింగ్ తప్పులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్ మ్యాచ్‌లో పొరపాటుగా అంపైర్ షార్ట్ రన్‌గా ప్రకటించడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. దీంతో అంపైర్లపై తీవ్ర దుమారం చెలరేగింది.